గుండ్ల చెరువును పరిశీలించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
జనంసాక్షి 

మండలం గుండారం గ్రామంలో గుండ్ల చెరువు మిషన్ కాకతీయలో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టడంతో కోతకు గురై గండి పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డినేడు రాజంపేట మండలం గుండారం గ్రామంలో గుండ్ల చెరువు మిషన్ కాకతీయ లో నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టడంతో కోతకు గురై గండి పడటంతో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అక్కడికి వెళ్లి ఆ చెరువు కట్ట పై తిరుగుతూ పరిశీలించడం జరిగింది సంబంధిత సందర్భంగా అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని ఈ చెరువు ని మిషన్ కాకతీయలో నాణ్యత లేకుండా చేసిన సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది



