గుడుంబా స్థావరాల పై దాడులు
దంతాలపల్లి : మండలం గున్నేపల్లి గ్రామంలో అక్రమ గుడుంబా స్థావరాలపై తొర్రూరు ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 15 లీటర్ల గుడుంబా, 500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వసం చేసి ముగ్గురిపై కేసునమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై టి, సుదర్శనం తెలిపారు.