గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.