గొర్రెలమందపై చిరుత దాడి
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం పెదకోడిపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెలమందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో పలు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చిరుత దాడితో గొర్రెల కాపరులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.