*గోపాలకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం*

పెద్దేముల్ ఆగస్టు 20 (జనం సాక్షి)
పెద్దేముల్ మండలములోని మంబాపూర్ గ్రామంలో గోపాలకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది.
కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
23-8-2022 మంగళవారం రోజు విగ్రహ ఊరేగింపు,
24 బుధవారం రోజు నవగ్రహ హోమం,ప్రతిష్ట హోమం, అభిషేకం,25 గరువారం విగ్రహ ప్రతిష్టాపన,సామూహిక హోమం,రాధాకృష్ణ కల్యాణం కలవు.ఇట్టి కార్యక్రమాలకు  భక్తులందరు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు.