గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో జాతీయ జండాల పంపిణీ. సర్పంచ్ కేశవులు
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామా పంచాయతీ దగ్గర జాతీయ జెండాను ఆజాదికా అమ్రిత్ మహోత్సవ కార్యక్రమం లో భాగంగా జాతీయ జెండాను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో *గ్రామా సర్పంచ్ కేశవులు* గారు పంచాయతీ *కార్యదర్శి హలీమ్* గారు మరియు కరోబర్ అంజిలయ్య గారు *IKP CC నారాయణ* గారు ఆశ వర్కర్లు మరియు మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామా పెద్దలు యువజన సంఘాల నాయకులూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం విజాయోత్సవాలు జరుపుకొని ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకోవాలని కోరనైనది