గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన తహశీల్దార్
మహబూబాబాద్: మండలంలోని సింగారం గ్రామంలో బుధవారం రెండో రోజు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తహశీల్దార్ భాగ్యమ్మ పాల్గొని గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు.