గ్రామ సర్పంచ్ పార్వతి ఏఈఓ స్వాతి కలిసి పంట పొలాలను పరిశీలించిన
రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్14 రాయికోడ్ మండలంలోని మొరట్గా గ్రామంలో బుధవారం రోజు రైతులకు ప్రత్తి లో ఇప్పుడు వస్తున్న తెగుళ్లు , వేరు పురుగు పైన అవగాహన కల్పించడం జరిగింది . ఏఈఓ స్వాతి మాట్లాడుతూ
ప్రత్తి లో ఇప్పుడు అధిక వర్షాల వలన రెండు రకాల సమస్యలు ప్రత్తి లోనున్నయి
వేరు తెగుళ్ల ఎడ తెరువు లేని వర్షాల వలన పదును ఏకువ ఉండడం వలన తెగుళ్లు వస్తున్నాయి ,వీటి వల్లన వేరు వ్యవస్థ దెబ్బ తిని ,మొక్క తీవ్రంగా దెబ్బ తిని ఎండి పోతుంది ,
నివారణగా వెంటనే సిఓసీ కాపర్ ఆక్సీక్లోరైడ్ ,
ఎకరానికి 700 గ్రాములు ,ఒక డ్రమ్ కి కలుపుకొని వెంటనే వేర్లు తాడిచెల దంటు ధంటు కి వెస్కో గలరు.
తరవాత వెంటనే ఎకరానికి 25 kg యూరియా 10పొటాస్ కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతి నాయకులు రాజు రైతులు పాల్గొన్నారు .
Attachments area