ఘనంగాఅన్నాభావు సాఠే వర్దంతి

గుడిహత్నూర్: జూలై 18 జనం సాక్షి)భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నా భావు సాఠే 53వ వర్ధంతిని అన్నాభావు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో  సోమవారంఘనంగానిర్వహించారు.
 ఆయన చిత్రపటానికి పూలమాల వేసిఘన నివాళులుఅర్పించారు.
ఈ సందర్భంగా జడ్పిటిసీ పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అన్నా భావుసాఠే దేశంలోఅసమానతలను,
కుల వివక్ష నిర్ములనకు నిరంతరం పోరాడిన జ్ఞానయోధుడాని గొప్ప రచయిత కవి అని కొనియాడారు. నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లోనడవలన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సునీత, పిఎసిఎస్ చైర్మన్ ముండేసంజీవ్,ఎస్ఐ. ప్రవీణ్,ఎఎస్సై రెహమాన్ ఖాన్, నేతకాని రాష్ట్ర కో కన్వీనర్ బండారి రవీందర్,  సత్యనారాయణ, అంకుష్ లోఖండే, కాంబ్లే బాలాజీ , మారుతి , లోఖండే అనిల్ , సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు .
Attachments area