-->

ఘనంగా పోలాల అమావాస్య..

బేల, ఆగస్టు 26 ( జనం సాక్షి ) : మండల కేంద్రము తో పాటు మండలము లో శుక్రవారం పోలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు.రైతులు బసవన్న( ఎద్దు) లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ఎద్దు లను హనుమాన్ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఇంటికి తిసుకవచ్చి నైవేద్యాలు తినిపించారు..