ఘనంగా ప్రేమ సాగర్ రావు జన్మదిన వేడుకలు
దండేపల్లి జనంసాక్షి సెప్టెంబర్ 21. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను దండేపల్లి మండల కేంద్రము లో బుధవారం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచింన దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి ,పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్,ఎంపీటీసీలు తోట మోహన్,బొడ్డు కమలాకర్,కంది సతీష్,యూత్ మండల అధ్యక్షులు ఆకుల దుర్గ ప్రసాద్,ముతె వెంకటేష్, దధా,బత్తుల రమేష్, నలిమెల వినయ్ , పతిపాక వినోద్,
కొండు గోపాల్,వట్టికుతి సుధాకర్,జక్కుల.మహేందర్ తదితరులు పాల్గొన్నారు