ఘనంగా మదర్ థేరిస్సా జయంతి వేడుకలు

జహీరాబాద్  ఆగస్టు26 (జనంసాక్షి)జహీరాబాద్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మథర్ థెరిస్సా 112 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. .ప్రార్ధించే  పెదాలకన్న సహాయం చేసే చేతులు మిన్న అనే సందేశాన్ని చాటుతూ సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన మాత మదర్ థేరీస్సా ఆమే జన్మదిన వేడుకలను శుక్రవారం మథర్ థేరిస్సా 112 జన్మదిన సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అబ్రహం మాదిగ నాయకులు  సుమిత్ర రాజ్ మాజీ కౌన్సిలర్,రాజు అరుధంతి సంఘం నాయకులు,కె.నవీన్  జహీరాబాద్ ఇంచ్చార్జీఎమ్మార్పియస్నాయకులుప్రణయ్,సంపత్,ట్రింకుల్,బబ్లు,టిల్లు,డానియల్,అలెగ్జాండర్,బెన్హిన్,సిమోన్ తదితరులు పాల్గొన్నారు.