ఘనంగా సిడం శంబు 4వ వర్ధంతి.

జనం సాక్షి

జనం సాక్షి ఉట్నూర్.
మండల కేంద్రంలోని మత్తడిగూడా గ్రామంలో ఆదివాసి ముద్దుబిడ్డ తుడుం దెబ్బ వ్యవస్థాపకుడు సిడం శంబు నాల్గవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.సిడం శంబు గారి చిత్రపటానికి పూలమాల వేసి సమాధి వద్ద పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జైవంత్ రావు మాట్లాడుతూ ఆదివాసి సమాజం కోసం నిరంతరం కృషి చేస్తూ జల్ జంగల్ జమీన్ నినాదంపై పోరాడుతూ సమస్త ఆదివాసుల బ్రతుకుల కోసం ముందుండే ఉద్యమాలను నడిపించే మంచి వ్యక్తి నీ గత నాలుగు సంవత్సరాల క్రితం కోల్పోయామని ఆదివాసుల కోసం వారు చేసిన సేవలను మర్చి పోలేనివి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే నాయకుడు లేకపోవడం బాధాకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడం శంబు కుటుంబ సభ్యులు సర్పంచులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.