తాజావార్తలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు
- మరిన్ని వార్తలు
మల్దకల్ మార్చి 4 (జనంసాక్షి) మండలంలోని తాటికుంట ఎం పి హెచ్ ఎస్ పాఠశాలల్లో (సెల్ఫ్ గవర్నమెంట్ డే) స్వయం పరిపాలన దినోత్సవంను శనివారం ఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వంలో మార్పుతో పాటు భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనే ఆశావాద దృక్పథం అలబడుతుంది.జిల్లా విద్యాధికారిగా-రంగస్వామి,మండల విద్యాధికారిగాఊహ,పాఠశాలప్రధానోపాధ్యాయులుగావిశాల్,స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్-విష్ణు,పీఈటీగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్వాయి లక్ష్మీనారాయణ, గీత, గోవర్ధన్ గౌడ్,లక్ష్మయ్య, రవి,శ్రీకాంత్,ఉష,మధు, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


