చదువుల తల్లిని దర్శించుకున్న మంత్రి కొండ్రు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంత్రి మురళి బుధవారం ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు మంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందచేశారు.