చలివేంద్రం ఏర్పాటు
దంతాలపల్లి: మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఏర్పాటు చేసే చలివేంద్రాల ద్వారా ప్రజలకు వేసవిలో దహార్తిని తీరుస్తున్నామనే సంతృప్తి తమకుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.