చిన్నారులు వైభవంగా శ్రీకృష్ణుని వేడుకలు ఘనంగా

అందోల్ నియోజకవర్గం  రాయికోడ్ మండలంలోని గ్రామాలు శ్రీకృష్ణుని   జన్మదినం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో నీలి రంగు ఛాయా గల శ్రీకృష్ణుని రుక్మిణి ల వేషధారణలతో ఉట్టికొట్టే కార్యక్రమాలతో,  సమర్ధవంతమైన బహు సంఖ్య చిన్నారులు పాఠశాల ఆవరణలో శనివారం సందడి చేశారు పాల్గొన్నారు