చేవెళ్ల ఆగస్టు 21 (జనంసాక్షి) 75వ వజ్రోత్సవాల్లో భాగంగా చేవెళ్ల గ్రామం లోని క్రీడా ప్రాంగణంలో సామూహికంగా

మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మార్వో  శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కుమార్ ఆర్ఐ రాజేశ్వర్, క్రీడా ప్రాంగణంలోని మొక్కలు నాటడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జెడ్పిటిసి మాలతికృష్ణారెడ్డి, సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి, ఉపసర్పంచ్ గంగి యాదయ్య, సహకార బ్యాంకు చైర్మన్ దేవర వెంకటరెడ్డి, దేవర సమత, ఎంపీటీసీ గుండాల రాములు, కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.