చైనా – భారత్ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు
ఢిల్లీ: చైనా -భారత్ సరిహద్దులో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 4.5 గా రమోదైంది. చైనాలోని గిజాంగ్. భారత సరిహద్దులోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం.