జంగం తేజకు సిఎం ఆర్ఎఫ్ చెక్కు అందజేత

జుక్కల్, మార్చి 24, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన జంగం తేజకు శుక్రవారం స్థానిక ఎంపిపి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కు 62వేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, సింగిల్ విండో చైర్మన్ లు వరుసగా తిరుమల్ రెడ్డి, హన్మంత్ రెడ్డి తదితులుపాల్గొన్నారు.