జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుకు భారిగా తరలిన వచ్చిన కుల బంధువులు.

    జనగామ( జనం సాక్షి)ఆగస్ట్7:  జనగామ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగినది పిలవగానే మానవతా దృక్పథంతో స్పందించిన డాక్టర్ మాచర్ల బిక్షపతి  డాక్టర్ మునిగంటి నవీన్ కుమార్  డాక్టర్  కే  నిర్మల  డాక్టర్ కాలూరి రవి కిరణ్  అండ్ వైద్య బృందం బిపి ప్లస్ షుగర్ డెంటల్ ప్లస్ ప్రతి ఒక్క పరీక్ష చేయడం జరిగినది కావున వారికి జనగామ పట్టణ  స్వర్ణకార సంఘం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలుతెలియజేస్తున్నాం జనగామ పట్టణ స్వర్ణకారసంఘం అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి పొన్నోజు రథన్ ఉపాధ్యక్షులు మారాజ్ ఆనంద్ కోశాధికారి జాజాల రత్నం సహాయ కార్యదర్శి మహేశ్వరం హరీష్ అలాగే కార్యవర్గ సభ్యులు స్వర్ణకార సభ్యులు  హాజరైన విశ్వబ్రాహ్మణులు జనగామ జిల్లా అధ్యక్షులు దిగ్గోజు నరసింహ చారి మండల అధ్యక్షులు మహేంద్ర చారి ప్రధాన కార్యదర్శి కాలూరి మల్లికార్జున చారి కార్పెంటర్ అధ్యక్షులు దిగ్గోజుసాంబయ్య చారి పాల్గొని విజయవంతం చేసినారు.