జాతీయ అవార్డు అందుకున్న రాజంపేట్ సర్పంచ్జాతీయ
అవార్డు అందుకున్న రాజంపేట్ సర్పంచ్
రాజంపేట్ మార్చి 25 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చేర్ పర్సన్ శోభ రాజు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ జాతీయ అవార్డును రాజంపేట్ సర్పంచ్ ఆముద సౌమ్య నాగరాజు అందుకున్నారు శోభ రాజు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల సరూప ఎంపీడీవో బాలకిషన్ ఎంఈఓ జడ్పిటిసి కొండ హనుమాన్లు ఉప సర్పంచ్ శివకుమార్ కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు