జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పరిస్థితిని సమీక్షించాలి.
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ సి పట్నాయక్.
ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్.
జనం సాక్షి ఉట్నూర్.
ఖానాపూర్ నియోజకవర్గం అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం కేంద్రంలో మరియు మత్తడిగూడ చెరువులను అదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ కస్మిత పర్యటించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి మండలంలోని సట్వాజిగూడా మత్తడినీ సందర్శించి ఐటీడీఏ పిఓ వరున్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడుతూ మత్తడి లో నీటి ఉదృతంగా ప్రవహిస్తుందినీ స్కూల్ కి వెళ్ళే పిల్లలు ప్రమాదంలో పడే అవకశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అవసరం అనుకుంటేనే బయటకు రావాలని లేకుంటే ఇంటికే పరిమితం కావాలన్నారు. నియోజకవర్గం లో ఎక్కడైనా చెరువుల్లో మరియు వాగుల్లో ప్రమాద సంకేతాలు వస్తె వెంట తమకు సమాచారం అందించాలన్నారు.వీరితో సహా డిఈ విఠల్ ఎంపిపి పంద్ర జై వంత్ రావు వైస్ ఎంపీపీ బాలాజీ ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ స్థానిక సర్పంచ్ కార్యకర్తలు మరియు అధికారులు ఉన్నారు.
Attachments area