టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

హైదరాబాద్‌: మలక్‌పేట మూసారంబాగ్‌లోని టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.