టీఫోరంను కూడా రద్దు చేసుకొవాలి: నాగం
హైదరాబాద్: తెలంగాణపై తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును రద్దు చేసుక్నుట్లు టీడీపీపీ ఫోరంను రద్దు చేసుకోవాలని తెలంగాణ నగార అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. టీడీటీపీ ఫోరం ఉన్న ఒక్కరికి కూడ చిత్తశుద్ధి లేదని ఆయన వియర్శించారు.