ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట 3 గంటలుగా గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు.