డయల్ యువర్ కాల్ బస్ డియం కు బారి స్పదన,

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్    ఆర్టీసీ డిపో కార్యాలయంలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమానికి ప్రజల నుండి కాల్స్ వచ్చాయి. ఈ మేరకు స్థానిక డిఎం మల్లేశయ్య కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడారు వాళ్ళ సమస్యకు సమాధానం ఇచ్చారు,  కంగ్టి, రేగోడ్, మనూర్, ఖేడ్, కల్హేర్ మండలాల నుంచి ప్రజలు కాల్ చేసి గతంలో నడిపించిన నైట్ హాల్ట్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ బస్సులను పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా డిఎం మల్లేషయ్య మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థకు లాభం చేకూర్చే రూట్లలో తప్పకుండా నడిపిస్తామన్నారు, కంగ్టి నైట్ ఆల్ట్ , శ్రీశైలం 3 కంగటి హైదరాబాద్ నారాయణఖేడ్ టు శంకరంపేట్ ఆర్డినరీబస్,

 తడ్కల్ హైదరాబాద్5. మసన్ పల్లి నారాయణఖేడ్ .6 గాజులపాడు నుంచి కంగిటి, ఫుల్ పూర్తి జైరాబాద్ నైట్ హాల్ట్ , 8నారాయణఖేడ్ రాయపల్లి హైదరాబాద్ 9. జోగిపేట్ కార్గో పాయింట్ 8 గంటల వరకు ఓపెన్ చేయాలని వ్యాపారస్తులు కోరారు కోరారు  ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, స్థానిక బస్టాండ్ మేనేజర్ పాండు తదితర సిబ్బంది  ఉన్నారు.