ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం
నల్లగొండ, జనంసాక్షి: సంసద్ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు నిలువెత్తు సాక్ష్యం బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రే అని ఆయన తెలిపారు.