తల్లి పాలు బిడ్డకు రక్షణ

దండేపల్లి జనంసాక్షి. ఆగస్టు 02 తల్లి పాలు బిడ్డకు రక్షణ తల్లి పాలలో ఎన్నో శ్రేష్ఠమైన పోషకాలు ఉంటాయి.తల్లి పాల వారోత్సవాల లో. భాగంగా దండేపల్లి మండలంలోని మెదరిపెట్ అంగన్వాడీ కేంద్రంలో లో మంగళవారం తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త.బొడ్డు. పుష్పలత.మాట్లాడుతూ బిడ్డ పుట్టిన రోజు నుండి 6నెలల వరకు తల్లిపాలు తాగియడంతో బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుంద ని అన్నారు అనంతరం కొంతమంది చంటి పిల్లల తల్లులు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా తో పాటు పిల్లల తల్లులు పాల్గొన్నారు