తాజ్‌మహల్‌ హోటల్‌లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రిమిస్తున్నారు. గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.