తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి

తిరుపతి : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతి చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు.