తిరుమలలో ఉరుములతో కూడిన జల్లులు
తిరుపతి : తిరుమలలో రాత్రి నుంచి ఉరుములతో కూడిన జలుల్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కోండపైన జలదారలు కిందకు ప్రవహించడంతో కపిలతీర్థంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రవాహం అధికంగా ఉన్న దృష్ట్యా భక్తులెవరినీ స్నానాలు చేసేందుకు కపిలతీర్థంలోకి అనుమతించడం లేదు.