తెదేపా నేతల అరెస్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: ప్రభుత్వం కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి నేతలు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. అయితే నేతలను ట్రుస్టభవన్‌ వద్దే పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.