తెరాస ఆవిర్భావ సభకు చెరుకున్న కేసీఆర్‌

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న తెరాస అవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.