తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు
ఆర్మూర్, జనంసాక్షి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.