తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు వెళ్లిన భైంసా తెలంగాణ ఉద్యమకారులు

 

 

 

 

 

 

భైంసా రూరల్ మార్చ్12 జనం సాక్షి

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సుకు భైంసా తెలంగాణ ఉద్యమ కారులు వెళ్ళారు. సదస్సు కు వెళ్లిన వారిలో నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డా.ముష్కం రామకృష్ణ గౌడ్ ,సభ్యులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్, ఎడ్లోల్ల నాగనాథ్ , కిష్టయ్య జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకులు కొట్టెం శేఖర్ పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూతెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి. అమరవీరుల కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని, నామినేటెడ్ పదువులలో , ఉద్యోగా లలో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అన్నారు