తెలంగాణ ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: సచివాలయ తెలంగాణ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రులు అన్నారు. గతంలో ఉద్యోగులిచ్చిన డిమాండ్లపై మంత్రివర్గంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తాజావార్తలు