తెలంగాణ ప్రభుత్వంలోనే దళితులకు ఆత్మగౌరవం

 ఎమ్మెల్యేపైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దళిత బంధు పథకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గం లోని పెద్దేముల్ మరియు యాలల్ మండలాలకు చెందిన అశన్న , రాజు మరియు సామెల్  లబ్దీదారులకు కారు, ట్రాక్టర్, మహీంద్రా బొలెరో వాహనాలను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే  దళితులకు ఆత్మగౌరవం లభించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస
సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.