దాతల సహకారం అభినందనీయం
ఫోటో :ట్రై సైకిళ్లను అందిస్తున్న దాతలు లక్ష్మీనారాయణ సర్పంచ్ నగేష్
పెన్ పహడ్.జులై 21 (జనం సాక్షి)
:దాతల సహకారం అభినందనీయమని గ్రామ సర్పంచ్ నెమ్మాది నగేష్ అన్నారు గురువారం మండల పరిధిలోని ధర్మపురం గ్రామం లో దాతలు
పోతుగంటి లక్ష్మీనారాయణ సహకారంతో నెమ్మాది సత్యంకు మూడు చెక్రాల సైకిల్ అందజేశారు ఓ వృద్ధుడు నడవలేక ఉన్న సమయంలో సహృదయంతో అడగగానే ముందుకు వచ్చి మూడు చక్రాల సైకిల్ అందించినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెమ్మది నగేష్ ఉపసర్పంచ్ కాగితాల సత్యనారాయణా చారి ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Attachments area