దాన్య భాండాగారానికి శంకుస్థాపన
గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని బొండపల్లి గ్రామంలో రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచడం కోసం నాబార్డ్ స్కీం తో 1.13. లక్షలతో గోదాముల నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బి మనోహర్ రెడ్డి గారు అన్నారు బుధవారం నాడు దోమ మండలం బొంపల్లి గ్రామం రైతులు పండించిన ధాన్యం నిల్వ కోసం నిర్మిస్తున్న గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దోమ జడ్పిటిసి నాగిరెడ్డి గారు మరియు పరిగి పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి దోమ పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ గారు పరిగి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు దోమ ఎంపీపీ అనసూయమ్మ గారు వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం గారు దోమ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ దోమ మండల మాజీ పార్టీ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి గారు మండల కో ఆప్షన్ సభ్యుల ఖాజా పాషా దోమ మండల ప్రచార కార్యదర్శి కృష్ణారెడ్డి గారు దోమ పిఎసిఎస్ డైరెక్టర్లు, బొంపల్లి సర్పంచ్ కోళ్ల సురేష్, బొంపల్లి ఎం పి టి సి రాగాపురం రాములు, బొంపల్లి ఉపసర్పంచ్ రఫిక్ రామన్న మాదిగ, పార్టీ అధ్యక్షుడు పవన్ యాదవ్ మొయిన్ పాషా షఫీ కలీం ఖాన్ షేర్, ఖాన్ వెంకటయ్య, అనంతయ్య, తాహెర్ భాష, అక్రమ్ ఖాన్, నల్ల పురం రాములు, గౌస్ బాయ్ బొంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు




