దాల్‌మిల్లులో అక్రమ పటాకుల పట్టివేత
ఖమ్మం: రైసు విల్లులో అక్రమంగా నిలువ ఉంచిన పటాకులను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మధిరలోని ధనలక్ష్మి దాల్‌మిల్లులో నిల్వవుంచిన పది లక్షల రూపాయల పటాకులను వారు సీజ్ చేశారు.