దేవీపట్నంలో 30 ఇళ్లు నేలమట్టం
ఏలూరు: తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం గ్రామం జలదిగ్భంధలో చిక్కుకుంది. గ్రామంలో 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు అడుగుల ఎత్తులో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. 2,500 ఎవరాల పంట నీటమునిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.