ద్విచక్ర వాహనాల ఢీ… ముగ్గురి మృతి
అనంతపురం : రాప్తాడు మండలం మరూర్ టోల్‌గేట్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.