నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,300, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,290గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 45 వేలు పలుకుతోంది.