నిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్, జనంసాక్షి: తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పంజాగుట్టలోని ఆస్పత్రి గేటు ముందు ఒప్పంద కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఆందోళన కొనసాగుతోంది.