నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీపీ, తహశీల్దార్
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 21:
మండల తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రేకొండ గ్రామానికి చెందిన నీలం భగత్, దివ్యశ్రీల వివాహ వేడుకలు ఆదివారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగాయి.వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్మద్, డిప్యూటీ తహశీల్దార్ రవివర్మ, సైదాపూర్ డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జర్నలిస్ట్ గాదె రఘునాథరెడ్డి, వార్త జర్నలిస్ట్ పత్తెం రమేష్, రేకొండ గ్రామ సర్పంచ్ పిట్టల రజిత, సర్వేర్ మౌనిక రెడ్డి, కార్యాలయం సిబ్బంది, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.