నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు
సికింద్రాబాద్: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. దక్షిణ మధ్య గుర్తింపు పొందేందుకు 4 యూనియన్ సంఘాలు పటీపడుదున్నాయి, మే 2న ఫలితాలు వెలువడతాయి.