నేడు అతిరాత్రాన్ని సందర్శించిన డీజీపీ, సీబీఐ జేడీ
రంగారెడ్డి: అతిరాత్ర మహాయాగం రంగారెడ్డి ఇల్లా కీసరలో 12వ రోజుకు చేరింది. డీజీపీ దినేష్‌రెడ్డి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిరాత్రాన్ని ఈ ఉదయం సందర్శించారు. వారి వెంట జిల్లా అధికారులు, పోలీసులు ఉన్నారు.