నేడు కరీంనగర్‌లో కదనభేరీ..హాజరు కానున్న కేసీఆర్
కరీంనగర్; టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్న కదనభేరీకి కరీంనగర్ పట్టణం గులాభి మయం అయింది. తెలంగాణ ఉద్యమం రతసారథితో కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు ఈ సధస్సులో పాల్గొన్నారు. ఈ కదనభేరీలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీడీపీని వదిలి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.