నేడు బాధ్యతలు స్వీకరించనున్న సైరస్!
ముంబయి: టాటా గ్రైపు కొత్త చైర్మన్ సైరన్ మిస్త్రీ పదవీబాధ్యతలను నేడు లాంఛ నప్రాయంగా స్వీకరించనున్నారు. ‘ శని. ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ సోమవారం కార్యాలయానికి వస్తారని గ్రూపు ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ వర్గాలు వెల్లడించాయి. రతన్ టాటా పదవీవిరమణ తరువాత టాటా గ్రూపునకు ఆరో ఛైర్మన్‌గా మిస్త్రీని నియమ్చిఇన సంగతి తెలిసిందే.